ఉరవకొండ: దేశం కోసం ప్రతి ఒక్కరు పోరాడాలి: ఆర్థిక శాఖ మంత్రి

83చూసినవారు
ఉరవకొండ: దేశం కోసం ప్రతి ఒక్కరు పోరాడాలి: ఆర్థిక శాఖ మంత్రి
ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం సందర్భంగా, త్రివిధ దళాల సైనికులకు సంఘీభావంగా తిరంగా యాత్ర సందర్భంగా శనివారం ఉరవకొండ మండల కేంద్రంలోని బళ్లారి బైపాస్ సర్కిల్ వద్ద తిరంగా యాత్ర కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ దేశం కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో యువత, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్