ఉరవకొండ: బడ్జెట్ పత్రాలు దగ్ధం చేసిన రైతు సంఘం నాయకులు

57చూసినవారు
ఉరవకొండ: బడ్జెట్ పత్రాలు దగ్ధం చేసిన రైతు సంఘం నాయకులు
రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతాంగానికి తీవ్రనిరాశను చేకూర్చిందని, కేంద్రం నిధులను కేటాయించి రైతులను ఆదుకోవాలని రైతు సంఘం డిమాండ్ చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాలను ఉరవకొండ తహశీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం దగ్ధం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మధుసూదన్, శీనప్ప, కౌలురైతు సంఘం జిల్లా అధ్యక్షులు రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్