ఉరవకొండ: ఫెర్రర్ జయంతి కరపత్రాల విడుదల

70చూసినవారు
ఉరవకొండ: ఫెర్రర్ జయంతి కరపత్రాల విడుదల
ఉరవకొండ ఆర్ అండ్ బీ బంగ్లా వద్ద డాక్టర్ ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతిని పురస్కరించుకుని బుధవారం కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆర్డీటీ పరిరక్షణ జేఏసీ సభ్యుడు ముండ్ల రాము మాట్లాడుతూ, జూన్ 19న ఉరవకొండలో ఫాదర్ జయంతిని ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజర కావాలన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ సభ్యులు జగదీశ్, గోపాల్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్