ఉరవకొండ: సీసీ రోడ్డుపై తేలిన కంకర.. ఇబ్బందుల్లో వాహనదారులు

53చూసినవారు
ఉరవకొండ: సీసీ రోడ్డుపై తేలిన కంకర.. ఇబ్బందుల్లో వాహనదారులు
ఉరవకొండ పట్టణంలోని ప్రధాన రహదారి నుంచి విద్యుత్ కార్యాలయం మీదుగా వీరశైవనగర్ కు వెళ్లే సీసీరోడ్డును రెండేళ్ల కిందట ఉపాధి నిధులతో నిర్మించారు. అయితే ఆ దారి కంకరతేలి అధ్వానంగా మారిందని చుట్టుపక్కల కాలనీవాసులు సోమవారం తెలిపారు. చిన్నపాటి వర్షం పడినా దారిపై నీరు నిలుస్తున్నాయన్నారు. దీంతో తీవ్రఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని కోరారు.

సంబంధిత పోస్ట్