ఉరవకొండ: లత్తవరంలో వేరుశనగ పంట కోత ప్రయోగం

82చూసినవారు
ఉరవకొండ: లత్తవరంలో వేరుశనగ పంట కోత ప్రయోగం
ఉరవకొండ మండలం లత్తవరం గ్రామంలో రైతు నాగరాజు 1. 74 ఎకరాల పొలంలో బుధవారం వేరుశనగ పంట కోత ప్రయోగం నిర్వహించాడు. ఈ ప్రయోగంలో వేరుశనగ 1. 350 వచ్చినట్లు రైతు తెలిపాడు. ఈ కార్యక్రమానికి తనిఖీ అధికారిగా మండల వ్యవసాయ అధికారి శుభకర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ, గ్రామ రైతులు వ్యవసాయ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్