ఉరవకొండ: షేక్షనుపల్లిలో పంటకోత ప్రయోగం

82చూసినవారు
ఉరవకొండ: షేక్షనుపల్లిలో పంటకోత ప్రయోగం
ఉరవకొండ మండలం షేక్షనుపల్లి గ్రామంలో కల్లూరు జయన్న పొలంలో బుధవారం మొక్కజొన్న పంట కోత ప్రయోగం నిర్వహించారు. పొలంలో 5x5 మీటర్ల పొలంలో మొక్కజొన్న పంటను కోసి దిగుబడి లెక్కించగా 14 కేజీల 500 గ్రాములు దిగుబడి వచ్చిందని డివిజన్ ఏడీఏ పద్మజ తెలిపారు. పంటలకు సేంద్రియ ఎరువులు వాడితే మంచి దిగుబడి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ పద్మావతి, రైతులు ఆర్ఎస్కే సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్