ఉరవకొండ: ఘనంగా లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

81చూసినవారు
ఉరవకొండ: ఘనంగా లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
ఉరవకొండ మండలం పెన్నహోబిలంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు గత 6రోజుల నుంచి ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం సాయంత్రం హనుమంత వాహనంపై స్వామివారిని ఊరేగింపు నిర్వహించారు. ఉదయం నుంచి స్వామివారికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. స్వామిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. భక్తులకు అన్నదానం చేశారు.

సంబంధిత పోస్ట్