ఉరవకొండ: అంగరంగ వైభవంగా లక్ష్మీనరసింహ స్వామి కల్యాణోత్సవం

54చూసినవారు
ఉరవకొండ: అంగరంగ వైభవంగా లక్ష్మీనరసింహ స్వామి కల్యాణోత్సవం
ఉరవకొండ మండలం పెన్నహోబిలంలో గురువారం రాత్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడ వాహనంపై ఊరేగింపు నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు అన్నదానం చేశారు.

సంబంధిత పోస్ట్