ఉరవకొండ: హంద్రీనీవా కాలువ వెడల్పు పనులు పరిశీలించిన మంత్రి

81చూసినవారు
ఉరవకొండ: హంద్రీనీవా కాలువ వెడల్పు పనులు పరిశీలించిన మంత్రి
హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ వెడల్పు పనులను శుక్రవారం రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పరిశీలించారు. ఉరవకొండ సమీపంలోని హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్. ఎన్. ఎస్. ఎస్) కాలువ వెడల్పు పనులు జరుగుతున్నాయి. ఈ పనులపై మంత్రి పయ్యావుల కేశవ్ ఆరా తీశారు.

సంబంధిత పోస్ట్