ఉరవకొండ: పాపులేషన్ మేనేజ్మెంట్ సమీక్షలో పాల్గొన్న మంత్రి

51చూసినవారు
ఉరవకొండ: పాపులేషన్ మేనేజ్మెంట్ సమీక్షలో పాల్గొన్న మంత్రి
అమరావతిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర 2047, జీరో పావర్టీ, జనాభా నిర్వహణ (పాపులేషన్ మేనేజ్మెంట్) కు సంబంధించిన ప్రణాళికపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్