అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన ముస్లింలు మక్కాను చేరుకున్నారు. హజ్ యాత్రలో భాగంగా వారు మక్కాకు వెళ్లారు. ఉరవకొండ పట్టణానికి చెందిన సీనియర్ మైనారిటీ సంఘం నాయకులు, మాజీ ఎంపీటీసీ సభ్యులు, టైలరింగ్ అసోసియేషన్ నాయకులు మక్బూల్ హజ్ యాత్రలో భాగంగా శుక్రవారం మక్కా చేరుకున్నారు. ప్రజాహితం కోసం ఆయన అల్లాహ్ ను అందరూ బాగుండాలని కోరుతూ ప్రార్థనలు జరిపించారు.