ఉరవకొండ: ఎన్ని ఇబ్బందులు వచ్చినా అధిగమించాలి

84చూసినవారు
ఉరవకొండ: ఎన్ని ఇబ్బందులు వచ్చినా అధిగమించాలి
ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు మండలం ఛాయాపురంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం పర్యటించారు. వజ్రకరూరు మండలం ఛాయాపురం గ్రామ పంచాయతీ వద్దనున్న హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ కు చేరుకుని హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టుని, కాలువ వెడల్పు పనులను పరిశీలించారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా అధిగమించాలని అధికారులకు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్