వజ్రకరూరు ఎమ్మార్పీఎస్ నాయకులకు టైలర్ లాలు సాబ్ డప్పు వితరణ చేశారు. మంద కృష్ణ మాదిగ తలపెట్టిన లక్షలడప్పులు - వేలగొంతులు హైదరాబాద్ లో నిర్వహిస్తున్న సందర్బంగా ఉరవకొండ నియోజకవర్గం మానవ హక్కుల నేత చాబాల. లాలూ డప్పులను కానుకగా అందించినట్లు వివరించారు. ఆయన మాట్లాడుతూ మంద కృష్ణ తలపెట్టిన ఈ కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు వివరించారు.