బంజారా నేత కేశవ నాయక్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని బంజారా సంఘం నేతలు సంతకాల సేకరణ ఉద్యమాన్ని శ్రీకారం చుట్టారు. వజ్రకరూరు మండలం రూపానాయక్ తండాలో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు సమాజంలో ఏ వర్గానికి రాజకీయ ప్రాధాన్యత దక్కలేదన్నారు. ఆ వర్గానికి సముచితమైన రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తామని ప్రకటించారు. కాబట్టి పదవి ఇవ్వాలని అన్నారు.