వజ్రకరూరు: రమాబాయి అంబేద్కర్ 127 వ జయంతి వేడుక

59చూసినవారు
వజ్రకరూరు: రమాబాయి అంబేద్కర్ 127 వ జయంతి వేడుక
డా. బి. ఆర్ అంబేద్కర్ సతీమణి రమాబాయి 127 వ జయంతి వేడుకలు ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు బెంజిమెన్ ఆధ్వర్యంలో శుక్రంగా ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో రమాబాయి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసినివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ తహసీల్దార్ మీనుగ నరేష్ రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ కేశవరెడ్డి, చాబాల సర్పంచ్ జగదీష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్