వజ్రకరూరు: విద్యుత్ స్థంభాల ఏర్పాట్లను పర్యవేక్షించిన సర్పంచ్

56చూసినవారు
వజ్రకరూరు: విద్యుత్ స్థంభాల ఏర్పాట్లను పర్యవేక్షించిన సర్పంచ్
వజ్రకరూరు మండల పరిధిలోని చాబాలలో నూతన విద్యుత్ స్థంభాల ఏర్పాట్లను గ్రామ సర్పంచ్ మల్లెల జగదీశ్ పర్యవేక్షించారు.  గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ఆర్డీఎస్ఎస్ పథకం ద్వారా ప్రతి గ్రామంలో నూతన విద్యుత్ స్థంభాల ఏర్పాట్లు,  24గంటలు త్రీ ఫెస్ కరెంటు లభిస్తోందని సర్పంచ్ అన్నారు. కార్యక్రమంలో నాయకులు తాలరి చెన్నప్ప, మేక నాగరాజు గ్రామస్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్