చాబాల ట్యాంకర్లతో నీరు పంపిణి

78చూసినవారు
చాబాల ట్యాంకర్లతో నీరు పంపిణి
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండల పరిధిలోని చాబాల గ్రామంలో ట్యాంకర్లతో నీరు పంపిణి చేసారు. 
వజ్రకరూరు మండల పరిధిలోని చాబాల గ్రామంలో రామాలయం వద్ద దాదాపుగా 10 రోజులుగా నీళ్ళు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించి గురువారం గ్రామ సర్పంచ్ మల్లెల జగదీశ్ ఆదేశాల మేరకు, ఎంపీటీసీ సభ్యులు దాసరి పెన్నాహోబిలం, వాసులకు నీటి ట్యాంకర్ ద్వారా తాత్కాలికంగా సమస్యను పరిష్కరించారు.

సంబంధిత పోస్ట్