డ్రోన్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్: డ్రోన్‌ కార్పొరేషన్‌

67చూసినవారు
డ్రోన్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్: డ్రోన్‌ కార్పొరేషన్‌
AP: అన్ని శాఖల్లోనూ డ్రోన్‌ సేవలు వినియోగించనున్నట్లు డ్రోన్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది. గనులు, పురపాలక, రెవెన్యూ, అటవీ, ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్‌, పర్యావరణం, నీటిపారుదల, వ్యవసాయ, హోంశాఖ, దేవాదాయశాఖతోపాటు అనేక శాఖల్లో సేవలు వినియోగించుకోవచ్చని కార్పొరేషన్‌ వర్గాలు వెల్లడించాయి. ఓర్వకల్లులో డ్రోన్‌ సిటీలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపే సంస్థలు www.apsfl.in/notifications.php వెబ్‌సైట్‌లో సందర్శించవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్