చిన్నారి కోరిక మేరకు అంగన్వాడీ మెనూ మార్పు

71చూసినవారు
చిన్నారి కోరిక మేరకు అంగన్వాడీ మెనూ మార్పు
కేరళలో ఇటీవల ఓ చిన్నారి చేసిన అభ్యర్థన వైరల్ అయింది. అంగన్వాడీలో తనకు ఉప్మా బదులు బిర్యానీ, చికెన్ ఫ్రై పెట్టాలని అమాయకంగా కోరాడు. దీనిని తల్లి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది కాస్తా వైరల్ అయి కేరళ రాష్ట్ర ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి వీణా జార్జ్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆమె స్పందిస్తూ... త్వరలో మెనూ మార్పునకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్