అన్నదాత సుఖీభవ.. ఇందులో మీ పేరు ఉందా?

4చూసినవారు
అన్నదాత సుఖీభవ.. ఇందులో మీ పేరు ఉందా?
AP: ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి రైతులు అర్హులో? కాదో? తెలుసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. https://annadathasukhibhava.ap.gov.in/know-your-status ఈ లింక్‌పై క్లిక్ చేసి మీ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్ ఓపెన్ అయిన తర్వాత మీ ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అందులో మీరు అర్హులో? కాదో? తెలుసుకోవచ్చు. కాగా, ఈ పథకం ద్వారా ప్రభుత్వం తొలి విడతగా రూ.7 వేలు జమ చేయనున్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్