అన్నదాత సుఖీభవ పథకం.. అర్హులు వీరే

55చూసినవారు
అన్నదాత సుఖీభవ పథకం.. అర్హులు వీరే
AP: రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని ప్రారంభించింది. కేంద్రం పీఎం కిసాన్ కింద ఇచ్చే రూ.6 వేలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు కలిపి మొత్తం రూ.20 వేల ఆర్థికసాయం అందిస్తుంది.
అర్హులు వీరే..
- ఏపీకి చెందిన రైతులు మాత్రమే అర్హులు
- 5 ఎకరాల లోపు భూమి కలిగి ఉండాలి
- రైతు పేరు ఆధార్‌తో అనుసంధానమై ఉండాలి
- భూమి పత్రాలు తప్పనిసరిగా ఉండాలి
- రైతు పండించే పంటల వివరాలు నమోదు చేయాలి

సంబంధిత పోస్ట్