➡ ఏపీకి చెందిన రైతులు మాత్రమే అర్హులు.
➡ చిన్న, సన్నకారు రైతులు మాత్రమే అర్హులు.
➡ వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
➡ భూమికి సంబంధించి పక్కా పత్రాలు, పట్టా లేదా పాస్‌బుక్ తప్పనిసరిగా ఉండాలి.
➡ రైతు పేరు ఆధార్‌తో అనుసంధానమై ఉండాలి.
➡ రైతు పండించే పంటల వివరాలను నమోదు చేయాలి.
➡ భూమిని లీజుకు తీసుకున్న కౌలు రైతులు కూడా ఈ పథకానికి అర్హులు.
➡ పీఎం-కిసాన్ పథకానికి అర్హులైన రైతులందరూ, అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులు అవుతారు.