ఖాజీపేట మండలంలో సర్వసభ్య సమావేశం

79చూసినవారు
ఖాజీపేట మండలంలో సర్వసభ్య సమావేశం
కడప జిల్లా కాజీపేట మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు, మండల అధికారులు హాజరై మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతికి నివాళి అర్పించి కొద్దిసేపు మౌనం పాటించారు. అనంతరం మండల పరిధిలోని వివిధ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. మండలంలో జరిగే అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్