బద్వేలు: స్కూటర్ - బొలొరో ఢీ.. ఇద్దరు మృతి

85చూసినవారు
బద్వేలు: స్కూటర్ - బొలొరో ఢీ.. ఇద్దరు మృతి
బద్వేలు నియోజవర్గంలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కలసపాడు ఐటిఐ కాలేజీ సమీపంలో స్కూటర్ ను బొలొరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్