బద్వేల్ : యువతి కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ

61చూసినవారు
బద్వేల్ : యువతి కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ
బద్వేల్ లో ప్రేమోన్మాది చేతిలో హత్య గురైన యువతి ఇంటికి సోమవారం ఉదయం కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి వెళ్లారు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. యువతికుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఎంపీ వెంట ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్