బద్వేల్: జిల్లా అటవీశాఖ అధికారికి వినతి

63చూసినవారు
బద్వేల్: జిల్లా అటవీశాఖ అధికారికి వినతి
బద్వేల్ నియోజకవర్గంలో లంకమల రామలింగేశ్వరస్వామి రోడ్డు మరమ్మతులకు అనుమతులివ్వాలని జిల్లా అటవీశాఖ అధికారి వినీత్ కుమార్కు బద్వేలు టీడీపీ నేత రితేష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం కాశినాయన స్వామి దేవస్థానం ప్రాంతానికి సంబంధించి ఫారెస్టు క్లియరెన్సు అంశంపై ఆయనతో చర్చించారు. బద్వేలు పట్టణాభివృద్ధికి కుడా తరపున నిధులు కేటాయించి కృషి చేస్తామని కుడా చైర్మన్ రూపానందరెడ్డి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్