పొరుమామిళ్ళ: అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య

60చూసినవారు
పొరుమామిళ్ళ: అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య
కడప జిల్లా పొరుమామిళ్ళ మండలంలోని దమ్మనపల్లె గ్రామానికి చెందిన తోట రామాంజనేయులు అనే యువరైతు అప్పులబాధ తట్టుకోలేక, పురుగుల మందు తాగినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ కు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. టమాటా, వరి పంటల సాగుకు దాదాపు రూ. 13 లక్షల అప్పు చేసినట్లు తెలిపారు. వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్