జమ్మలమడుగు: వాలంటీర్లకు న్యాయం చేయాలంటూ వినతి

70చూసినవారు
జమ్మలమడుగు: వాలంటీర్లకు న్యాయం చేయాలంటూ వినతి
వాలంటీర్లకు న్యాయం చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ వాలంటీర్లు గురువారం మధ్యాహ్నం కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని 19 వార్డు సచివాలయ అడ్మిన్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వాలంటీర్లు లక్ష్మి నారాయణ మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన వాగ్దానాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు వాలంటీర్లు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్