కొండాపురం మండలంలోని రేగడి పల్లెలో విజయనగర సామ్రాజ్యం కాలం నాటి బురుజు పలువురిని ఆకర్షిస్తోంది. పూర్వకాలంలో దొంగల బెడద ధాన్యాన్ని ఎక్కువగా ఉండడంతో అక్కడివారు తమ ఇందులో దాచుకునేవారు. అలాగే గ్రామ సమస్యలపై చర్చించుకునేందుకు అందరూ ఇక్కడ సమావేశం నిర్వహించుకునే వాళ్లు. పాతకాలం వాటిని తీపి గుర్తుగా ఉండాలని అప్పుడప్పుడు దీనికి మరమ్మతులు చేస్తుంటారు.