కడప: ఏ. పి మినిస్టీరియల్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎస్పి

79చూసినవారు
కడప: ఏ. పి మినిస్టీరియల్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎస్పి
ఏ. పి మినిస్టీరియల్ స్టాఫ్ అసోసియేషన్ కడప జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ ను జిల్లా ఎస్. పి అశోక్ కుమార్ సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్. పి (అడ్మిన్) కె. ప్రకాష్ బాబు, ఏ. ఓ ఎన్. జ్యోతి, ఏ. పి మినిస్టీరియల్ స్టాఫ్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ జి. అగస్టీన్ బాబు, వైస్ ప్రెసిడెంట్ జి. రాజేశ్వరి, సెక్రెటరీ పి. ఆనంద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్