కడప: వైవీయూ ఎంబీఏ విద్యార్థికి ప్రశంసా పత్రం

68చూసినవారు
కడప: వైవీయూ ఎంబీఏ విద్యార్థికి ప్రశంసా పత్రం
కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన మరియు వకృత్వ పోటీలలో ఎంబిఎ ద్వితీయ సంవత్సరం విద్యార్థి వి. అరవింద్ కుమార్ ప్రథమ బహుమతి గెలుచుకున్నాడు. ఉపకులపతి కె. కృష్ణా రెడ్డి, కులసచివులు పి. పద్మ చేతుల మీదుగా ఆయనకు ప్రశంసా పత్రం సోమవారం అందజేశారు.

సంబంధిత పోస్ట్