కడప: ధార్మిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ చేయాలి: విజయ్ బట్టర్

60చూసినవారు
ప్రస్తుత సమాజంలో ధార్మికమైన కార్యక్రమాలు చేసి ఆ భగవంతుని మార్గం వైపు ప్రతి ఒక్కరిని నడిపించేందుకు కృషి చేయాలని కడప జిల్లా అర్చక పురోహిత సమైక్య అధ్యక్షులు విజయ్ భట్టార్ స్వామి అన్నారు. శుక్రవారం బ్రాహ్మణ వీధిలోని తన నివాసంలో సుమారు రూ. 2 లక్షల విలువచేసే శ్రీరామ, సీతా, లక్ష్మణ, ఆంజనేయ స్వామి విగ్రహాలను మాధవరం హరిజనవాడలోని సీతారామ ఆలయానికి శ్రీ విజయ భట్టార్ స్వామి తన చేతుల మీదుగా అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్