కడప: పకడ్బందీగా కానిస్టేబుల్ నియామక పరీక్షలు

85చూసినవారు
కడప: పకడ్బందీగా కానిస్టేబుల్ నియామక పరీక్షలు
పోలీసు నియామక పక్రియలో భాగంగా కడప ఉమ్మడి జిల్లాకు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులకు.. కడప నగర శివార్లలోని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో దేహదారుడ్య పరీక్షలను మూడవ రోజు గురువారం ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పర్యవేక్షించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతిరోజు 600 మందికి దేహదారుడ్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్