సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఫిబ్రవరి 10, 11వ తేదీలలో జరుగు ప్రగతిశీల విద్యార్థి సంఘం రాష్ట్ర మూడో మహాసభలు జయప్రదం చేయాలని కరపత్రంను శుక్రవారం కడప నగరం ఆవిష్కరించారు. నగరంలోని వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కరపత్రం విడుదల చేశారు. రాష్ట్ర అధ్యక్షులు నరేంద్ర, కార్యదర్శి సుబ్బరాయుడు, నాయకులు గోపి, నరసింహ, ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.