కడప: పోలీసు సిబ్బందికి అందించే సామగ్రిలో నాణ్యత పాటించాలి

73చూసినవారు
కడప: పోలీసు సిబ్బందికి అందించే సామగ్రిలో నాణ్యత పాటించాలి
కడప జిల్లా పోలీసుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తామని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని సంక్షేమ విభాగాలను మంగళవారం ఎస్పీ పరిశీలించారు. కల్పతరువు, జిమ్, గ్యాస్ ఏజెన్సీ, ఆసుపత్రి, వాటర్ ప్లాంట్ లను సందర్శించారు. ఎస్పీ మాట్లాడుతూ పోలీసు సిబ్బందికి అందించే సామగ్రిలో నాణ్యత పాటించాలన్నారు.

సంబంధిత పోస్ట్