కడప: వేసవిలో నీటి అవసరాలపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

61చూసినవారు
కడప: వేసవిలో నీటి అవసరాలపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్
వేసవిలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించి తాగునీటి కొరత లేకుండా ముందస్తు ప్రణాళికలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో వేసవిలో పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి అవసరాల సన్నద్ధతపై సంబంధిత మున్సిపల్, ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని త్రాగునీటి సదుపాయం కల్పించాలన్నారు.

సంబంధిత పోస్ట్