కడప: భవనంపై నుంచి పడి కార్మికుడు మృతి

79చూసినవారు
కడప: భవనంపై నుంచి పడి కార్మికుడు మృతి
కడప తాలూకా పోలీసు స్టేషన్ పరిధిలో మిద్దె పై నుంచి పడి భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందినట్లు సీఐ రెడ్డెప్ప తెలిపారు. కడప అక్కాయపల్లెకు చెందిన శీలన్న(30) బేల్దారి పనులు చేస్తుంటారు. శీలన్న శనివారం అక్కాయపల్లెలో శనివారం ఓ భవన వద్ద పనులు చేస్తుండగా, ప్రమాదవశాత్తూ మిద్దె పై నుంచి కింద పడడంతో తీవ్రగాయాలై మృతి చెందాడు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్