యోగి వేమన విశ్వవిద్యాలయం భౌతిక శాస్త్రం పరిశోధకురాలు పావనికి విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రకటించింది. బుధవారం ఆమె సహ ఆచార్యుడు ఎ. అశోక్ కుమార్ పర్యవేక్షణలో ఫోటోడయోడ్ అప్లికేషన్లపై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించారు. నిపుణుల బృందం అధ్యయనం చేసి అర్హత నిర్ధారించడంతో, వైవీయూ పరీక్షల అధికారి కె.ఎస్.వి. కృష్ణా రావు డాక్టరేట్ ప్రొసీడింగ్స్ జారీ చేశారు.