కడప విమానాశ్రయ అభివృద్ధికి చర్యలు

83చూసినవారు
కడప విమానాశ్రయ అభివృద్ధికి చర్యలు
పర్యావరణానికి ఎలాంటి అంతరాయం లేకుండా, నిబంధనలకు లోబడి కడప ఏరోడ్రమ్ అభివృద్ధి పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్, ఏరోడ్రమ్ కమిటీ చైర్మన్ డా. శ్రీధర్ పేర్కొన్నారు. శుక్రవారం కడప కలెక్టరేట్ లో కలెక్టర్ అధ్యక్షతన కడప ఏరోడ్రమ్, ఎయిర్ ఫీల్డ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కమిటీల సమావేశం నిర్వహించారు. సేఫ్టీ, సెక్యురిటీకి సంబంధించిన విషయాలను, ప్రయాణికుల సౌకర్యాలపై చర్చించారు.

సంబంధిత పోస్ట్