దళితుల సమస్యలు పరిష్కరించాలని కొత్త కలెక్టర్ లోతోటి శివశంకర్ ని దళిత హక్కుల పోరాట సమితి నాయకులు కే. మునెయ్య గురువారం కోరారు. కలెక్టరేట్ లో దళితుల సమస్యల పైన వెంటనే స్పందిస్తున్న కలెక్టర్ లోతోటి శివశంకర్ ని కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం డిహెచ్పిఎస్ రాష్ట్ర సమితి డైరీని కలెక్టర్ కు అందజేశారు.