వేంపల్లి: పారిశుధ్యంపై దృష్టి పెట్టండి

55చూసినవారు
వేంపల్లిలో 'పారిశుధ్యంపై దృష్టి పెట్టండి, ప్రజలను రోగాల బారి నుండి కాపాడండి' అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి తులసి రెడ్డి వేంపల్లి గ్రామ పంచాయతీ పాలక మండలికీ, పంచాయితీ రాజ్ అధికారులకు, పంచాయితీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కు, ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. వేంపల్లి మేజర్ పంచాయితీ 50వేల జనాభా ఉంటుంది. గత కొంత కాలంగా వేంపల్లిలో పారిశుధ్యం పడకేసింది. అధ్వాన్నంగా తయారైందని అన్నారు.

సంబంధిత పోస్ట్