కడప: వైవీయూ అకడమిక్ అఫైర్స్ డీన్ గా‌ చంద్ర ఓబుల్‌రెడ్డి

68చూసినవారు
కడప: వైవీయూ అకడమిక్ అఫైర్స్ డీన్ గా‌ చంద్ర ఓబుల్‌రెడ్డి
యోగి వేమన విశ్వవిద్యాలయం డీన్ గా విశ్వవిద్యాలయ వృక్షశాస్త్ర ఆచార్యులు పి. చంద్ర ఓబుల్‌రెడ్డిని నియమించారు. గురువారం విశ్వవిద్యాలయంలోని వీసీ చాంబర్ లో ఆచార్య చంద్ర ఓబుల్‌రెడ్డికి ఉపకులపతి ఆచార్య
కె. కృష్ణారెడ్డి, ఇన్-చార్జ్ కులసచివులు, ప్రధానాచార్యులు ఎస్. రఘునాథరెడ్డితో కలసి నియామకపు పత్రాన్ని అందజేశారు.  ఈ స్థానంలో పనిచేసిన కెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ ఏజీ దాము పదవీకాలం ముగిసింది.

సంబంధిత పోస్ట్