కడప: మర్రిపల్లి పావనికి ఇంజనీరింగ్ లో వైవీయూ డాక్టరేట్

81చూసినవారు
కడప: మర్రిపల్లి పావనికి ఇంజనీరింగ్ లో వైవీయూ డాక్టరేట్
ప్రొద్దుటూరు వైఎస్సార్ ఇంజనీరింగ్ కళాశాల స్కాలర్ మర్రిపల్లి పావనికి ఇంజనీరింగ్ లో యోగి విశ్వవిద్యాలయం బుధవారం డాక్టరేట్ ప్రకటించింది. ఇంజనీరింగ్ కళాశాల డిపార్ట్మెంట్ సైన్స్ హుమానిటీస్ ఫిజిక్స్ సహ ఆచార్యులు డా. ఎ అశోక్ కుమార్, పర్యవేక్షణలో  ఫోటోడియోడ్ అప్లికేషన్‌ల కోసం ఏయూ/సీవోపీసీ/ఎన్-జీఈ షాట్కీ స్ట్రక్చర్స్, ఎలక్ట్రికల్, ఆప్టికల్, స్ట్రక్చరల్ , మోర్ఫోలాజికల్ ప్రాపర్టీస్ లో పరిశోధనకు ఈ డాక్టరేట్ దక్కింది.

సంబంధిత పోస్ట్