కడప: మంత్రి లోకేష్ దృష్టికి భావన టౌన్ షిప్ అక్రమాలు

57చూసినవారు
కడప: మంత్రి లోకేష్ దృష్టికి భావన టౌన్ షిప్ అక్రమాలు
కడప నగర శివారులోని భావన టౌన్ షిప్ అక్రమాలపై టిడిపి ప్రతిపక్షంలో ఇచ్చిన మాటను నెరవేర్చాలని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి కోరారు. శుక్రవారం మంగళగిరిలోని మంత్రి నివాసంలో ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలిసి భావన టౌన్ షిప్ అక్రమాలపై వినతి పత్రంతోపాటు 400 పేజీల పుస్తకాన్ని అందించారు. సిద్ధరామయ్య, మక్బుల్ భాష, ప్రసాద్, తస్లీమ్, లక్ష్మీదేవి, మునిరెడ్డి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్