రాష్ట్ర తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ ని శనివారం విజయవాడలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కడప జిల్లా మైనార్టీ అధ్యక్షులు ఖాదర్ బాషా కలిశారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో పల్లా శ్రీనివాస యాదవ్ విజయం సాధించడంతో ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా కమలాపురం నియోజకవర్గంను అన్ని విధాలుగా సహకరించాలని కోరారు. మాలేపాటి మల్లికార్జున శెట్టి పాల్గొన్నారు.