కమలాపురం: భారీ వాహనాల దుమ్ముతో ప్రజల అవస్థలు

62చూసినవారు
కమలాపురం: భారీ వాహనాల దుమ్ముతో ప్రజల అవస్థలు
థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నుండి మైనింగ్ పొడిని భారీ వాహనాల ద్వారా పొట్లదుర్తి-కోగటం ఇరుకురోడ్డు నుండి హైవే నిర్మాణానికి తరలిస్తున్న విషయం తెలిసిందే. అయితే వాహనాల రాకపోకల సమయంలో రోడ్డు మీద అధికంగా దుమ్ము ఏర్పడి స్థానికంగా ఇళ్లలోకి చేరుకుంటోదని గ్రామస్ధులు అంటున్నారు. ఆరోగ్యాలు పాడవుతున్నాయని తక్షణమే ఈ వాహనాలను ఇతర మార్గాల ద్వారా మళ్లీంచాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్