కమలాపురం: టెక్ వేవ్ 2025 ను ప్రారంభించిన ఎమ్మెల్యే

65చూసినవారు
కమలాపురం:  టెక్ వేవ్ 2025 ను ప్రారంభించిన ఎమ్మెల్యే
కమలాపురం పాలిటెక్నిక్ కళాశాలలో టెక్ వేవ్ 2025 ను ఎమ్మెల్యే చైతన్య రెడ్డి ప్రారంభించారు. పాలిటెక్నీక్ విద్యార్థులు నూతన టెక్నాలజీ తయారు చేసిన ప్రాజెక్టులను పరిశీలించి వాటి వలన ప్రజలకు ఎలాంటి లబ్ది చేకూరుతుందని తెలుసుకున్నారు. తయారీ నమూనాలో తక్కువ ఖర్చుతో ఎక్కువ లబ్ది చేకూరే విధంగా ఉండలన్నారు. అలాగే పర్యావరణంలోని కాలుష్య నివారణకు మంచి నమూనా చేయాలనీ విద్యార్థులకు సూచనలు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్