బిటెక్ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు సర్వీస్ నౌ వారిచే సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అందించేందుకు సోమవారం ఎంఒయు కుదుర్చుకున్నారు. సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని కెెఎస్‌ఆర్‌ఎం ఇంజనీరింగ్ కళాశాలలో సర్వీస్ నౌ డైరెక్టర్ జి. భాస్కర్ మాట్లాడుతూ సర్వీస్ నౌ అడ్మినిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ డెవలపర్ కోర్సెస్ చేయడం వల్ల విద్యార్థులకు అవకాశాలు ఉంటాయన్నారు.