పెండ్లిమర్రి: న్యాక్ ఏ+ గ్రేడు లక్ష్యంగా వైవీయూ అడుగులు

69చూసినవారు
పెండ్లిమర్రి: న్యాక్ ఏ+ గ్రేడు లక్ష్యంగా వైవీయూ అడుగులు
న్యాక్ ఏ ప్లస్ గ్రేడు లక్ష్యంగా యోగివేమన విశ్వవిద్యాలయం పయనిస్తోందని అందులో భాగంగా దూరవిద్యలో పటిష్టం చేస్తున్నామని యోగివేమన విశ్వవిద్యాలయ వీసి కె. కృష్ణారెడ్డి ఉద్ఘాటించారు. వైవీయూలోని అన్నమాచార్య సేనెట్ హాల్లో సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ (సీడీవోఈ) డైరెక్టర్ విశ్వవిద్యాలయ ఉపకులపతి అధ్యక్షత వహించి మాట్లాడుతూ విశ్వవిద్యాలయం దూరవిద్య ద్వారా 8 కోర్సులను నిర్వహిస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్