చెన్నూరులో రథసప్తమి సందర్భంగా స్వామి వారి కళ్యాణం,శోభాయాత్ర

82చూసినవారు
చెన్నూరులో రథసప్తమి సందర్భంగా స్వామి వారి కళ్యాణం,శోభాయాత్ర
చెన్నూరు గ్రామంలో శ్రీ లక్ష్మి ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు హిందూ ఆధ్యాత్మిక ప్రసంగం సోమవారం జరిపారు. ఇందులో ముఖ్య వక్తగా ఉల్లి బాల రంగయ్య మాట్లాడుతూ భారతదేశ సంస్కృతి, కుటుంబ వ్వ్యవస్త ఈ దేశానికి మూలం. మన సంస్కృతి, మన ఆలయాలను పరిరక్షించుకుంటూ సమాజానికి సేవచేయాలనీ హిందూ బంధువులను కోరారు. అలాగే కార్యక్రమాలో గ్రామ పెద్దలు, ఆలయ అధ్యక్షులు పీ. వీ. ఆర్ మాట్లాడారు.

సంబంధిత పోస్ట్